కృష్ణ: బంటుమిల్లి ఎస్సై విద్యా నాగరాజుపై పికప్ వ్యాన్ డ్రైవర్ తిరుమలశెట్టి కనకరాజు కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కనకరాజును వేధించి, కొట్టారని ఆరోపించారు. అవమానం భరించలేక పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు న్యాయం చేయడంతో పాటు సీజ్ చేసిన వ్యాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బంటుమిల్లి ఎస్సైపై బాధిత కుటుంబం ఆరోపణలు'


