కృష్ణ: మచిలీపట్నం 44వ డివిజన్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక నాయకులు తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఊరట'


