KDP: కడప ఇందిరానగర్‌కు చెందిన క్యాన్సర్ బాధితుడు బాబ్జీకి మన ఊరికోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రూ. 2 వేల విలువైన మందులు అందించారు. గత ఆరేళ్లుగా ప్రతి నెలా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్ తెలిపారు. కార్యక్రమంలో సామల చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరేళ్లుగా ఉచితంగా క్యాన్సర్ మందులు


