ఒడిశాలోని భద్రక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే ధామ్‌నగర్‌లో ఓ వృద్ధురాలి ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో వారు SOSకి ఫోన్ చేయగా ఆశా వర్కర్ వెంటనే స్పందించారు. వరదలో చిక్కుకున్న వృద్ధురాలిని, బాలికను మోసుకొచ్చి పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
చుట్టూ వరద.. వృద్ధురాలిని మోసుకెళ్లిన ఆశా వర్కర్


