ప్రకాశం: పెద్దారవీడు మండలంలో SIR ప్రక్రియలో భాగంగా 5,830 మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఓటర్ల వివరాల్లో అక్షర దోషాలు, ఇంటి పేరు నమోదు, వయస్సు తదితర అంశాల్లో లోపాలను అధికారులు గుర్తించారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16 లోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అధికారులకు అందించి వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
5,830 మందికి SIR నోటీసులు


