హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు!

త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. గురువారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో డీలిమిటేషన్ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావించారు. డీలిమిటేషన్ అంశంలో సీఎం విజయ్ మెత్తపడ్డారంటూ DMK ప్రచారం చేస్తోంది.