SKLM: అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగి పోకుండా అత్యంత పారదర్శకంగా తుది జాబితాను సిద్ధం చేయాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు ఎం.ఎం. నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఓటర్లను తొలగించే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్


