హైదరాబాద్: 28°C
వార్తలు

'పెల్లెట్ గన్స్ ప్రయోగంపై FIR నమోదు చేయాల్సిందే'

జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారని రాహుల్ గాంధీ అన్నారు. పెల్లెట్ గన్స్ ప్రయోగంపై FIR నమోదు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. 'ఈ దాడిలో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెల్లెట్ గన్స్ వల్లే విద్యార్థికి గాయాలయ్యాయని వైద్యులు నివేదిక ఇచ్చారు. పోలీసులు మాత్రం పెల్లెట్ గన్స్ వాడలేదని చెప్తున్నారు' అని మండిపడ్డారు.