SKLM: జూనియర్ వైద్యుల పోరాటానికి జన విజ్ఞాన వేదిక మద్దతు ప్రకటించింది. రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ రిమ్స్‌లోని పోరాట శిబిరాన్ని శుక్రవారం సందర్శించి, హానరోరియం పెంపు, రిటైర్మెంట్ వయస్సు పెంచొద్దు తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. జూనియర్ డాక్టర్ల సంఘం జిల్లా నాయకుడు శిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో 12 రోజులుగా సమ్మె కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ వైద్యుల పోరాటానికి మద్దతు


