KDP: రాయలసీమ ప్రజల సమస్యలు వైసీపీకి పట్టవా? అని సీపీఐ రాయలసీమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. పులివెందుల వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాసంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా రాజకీయ మైలేజీ కోసం డీఎస్సీ గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఇకనైనా వైసీపీ ప్రజా సమస్యలపై పోరాడాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్
రాయలసీమ సమస్యలు వైసీపీకి పట్టవా?


