KDP: కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లెలో శ్రీనివాసులు (62) దారుణ హత్యకు గురయ్యారు. లింగమయ్యస్వామి కొండ సమీపంలోని తన పొలం వద్ద ఆయనను హత్య చేసినట్లు సమాచారం. జేబులో ఉన్న రూ.90 వేల నగదు కూడా అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. ఆర్థిక వివాదాలు, పాత కక్షలు లేదా నగదు కోసమే హత్య జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతు దారుణ హత్య


