హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త ముచ్చట: రేవంత్‌కు పదవీ గండం ఉందా?

TG: అమెరికా వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి తన షెడ్యూల్ మార్చుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే ఓ ప్రముఖ MLA మిగతా MLAలతో కలిసి CMకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటిలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న రేవంత్ హుటాహుటిన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పర్యటన రద్దుకు కారణాలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.