హైదరాబాద్: 28°C
వార్తలు

అసెంబ్లీలో డీఎంకే Vs టీవీకే

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేలకు ఉచిత కార్ల పంపిణీ విషయంలో రచ్చ మొదలైంది. ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా కార్లు ఇవ్వాలని డీఎంకే సూచించగా.. తమ ఎమ్మెల్యేలకు ఉచిత కార్లు అవసరం లేదని మంత్రి ఉదయనిధి అన్నారు. దీనిపై టీవీకే నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. మూడు సొంతిళ్లు ఉన్న మీరు.. ప్రభుత్వ ఇంట్లో ఎందుకు ఉంటున్నారని ఉదయనిధిని నిలదీశారు.