AP: భక్తులు, వన్యప్రాణుల భద్రతకు 'AI రోబోట్ డాగ్'ల వినియోగాన్ని TTD పరిశీలించింది. అడవుల్లో జంతువుల కదలికలను వీటిద్వారా పసిగడతారు. వీటిలో AI ఆప్టికల్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, 360 డిగ్రీల లైడార్, సెన్సార్లు ఉన్నాయి. జియో ట్యాగ్‌డ్ అలర్ట్‌ను, లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్‌కు అందిస్తాయి. వన్యప్రాణులను సౌండ్, లైట్ ద్వారా అడవి వైపు మళ్లిస్తాయి.
వార్తలు
తిరుమలలో భద్రతకు 'AI రోబోట్ డాగ్'


