హైదరాబాద్: 28°C
వార్తలు

'ఒక్కో ఉద్యోగాన్ని రూ.15లక్షలకు అమ్ముకున్నారు'

AP: ప్రజల దృష్టి మరల్చేందుకే ఎంపీ అవినాష్ ఇంట్లో ఈడీ అధికారులు దాడులు చేశారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. డీఎస్సీ అక్రమాలపై జగన్ సీబీఐ విచారణ కోరడంతో ఈడీ సోదాలు చేస్తున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో 100 శాతం అవినీతి జరిగిందన్నారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు.