హైదరాబాద్: 28°C
వార్తలు

రొమాన్స్ కోసం ముందే క్లాసులు బంద్!

ఛిండ్వార జిల్లా(MP) బీచ్‌ బహీర్‌ గ్రామంలోని పాఠశాలలో వింత ఘటన వెలుగుచూసింది. ఇద్దరు టీచర్లు ఏకాంతంగా గడిపేందుకు ఏకంగా తరగతులను ముందే ముగించేస్తున్నారు. క్లాస్‌రూమ్‌లోనే వారు అతిసన్నిహితంగా మెలుగుతూ పద్ధతి తప్పారు. వారి రొమాన్స్‌తో విసిగిపోయిన విద్యార్థులు నేరుగా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టిన అధికారులు వారిద్దరిని బదిలీ చేశారు.