వాహనదారులకు NHAI గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 121 టోల్‌ప్లాజాల వద్ద డిజిటల్ లోకల్ పాస్ సౌకర్యాన్ని విస్తరించింది. టోల్‌ప్లాజాకు 20KM పరిధిలో నివసించే వారు రూ.350తో నెలవారీ పాస్ పొందవచ్చు. ఈ పాస్‌తో టోల్‌ప్లాజా వద్ద నెల రోజులపాటు ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. 'రాజమార్గయాత్ర' మొబైల్ యాప్ ద్వారా ఈ పాస్ కోసం అప్లై చేసుకోవచ్చు.
వార్తలు
NHAI కీలక నిర్ణయం.. రూ.350కే పాస్!


