హైదరాబాద్: 28°C
వార్తలు

కామాంధుడైన మత బోధకుడికి ఉరి శిక్ష ఖరారు

కేరళలో పవిత్రమైన ప్రార్థనా మందిరంలో మృగంగా మారిన ఓ మత బోధకుడికి పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. గంగైకొండన్ దేవర్కులంలో చర్చిని నిర్వహిస్తున్న ఎస్. అబ్రహం.. అమాయక బాలికలను లైంగికంగా వేధించినట్లు రుజువైంది. ఈ దారుణాలపై విచారణ చేపట్టిన తిరునెల్వేలి న్యాయస్థానం, నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.