హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామస్థుల ఆగ్రహం.. సీజేపీ బృందానికి షాక్!

జైపూర్(రాజస్తాన్) జిల్లా రాంపురలో స్కూల్ సందర్శనకు వచ్చిన తమ నేతలను గ్రామస్తులు అడ్డుకున్నారని సీజేపీ ఆరోపించింది. తమపై బీజేపీకి చెందిన వారే దాడి చేశారన్న సీజేపీ ఆరోపణలను గ్రామస్థులు ఖండించారు. 'మేము దాడి చేయలేదు. 200-250 మందితో వచ్చిన వారే తమ కారును ధ్వంసం చేసుకున్నారు' అని స్థానికులు తెలిపారు. స్కూల్‌కు ఎమ్మెల్యే రూ.12 లక్షలు ఇచ్చారని, సీజేపీ అవసరం లేదని చెప్పారు.