హైదరాబాద్: 28°C
వార్తలు

కొండా సుష్మిత వివాదం.. కాసేపట్లో ఎమ్మెల్యే భేటీ

TG: కొండా సుష్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు సంబంధం లేదని మంత్రి సురేఖ వివరణలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. సుష్మిత వ్యాఖ్యలపై పార్టీ నేతలతో CM చర్చించారు. ఈ క్రమంలోనే ఇవాళ 20 నుంచి 30 మంది MLAల కీలక సమావేశం జరగనుంది. సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేయనున్నారు.