హైదరాబాద్: 28°C
వార్తలు

సాధిక్ అచూకీ చెబితే రివార్డు!

AP: రాజమండ్రిలో ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య ఘటనలో నిందితుడు సాధిక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని వివరాలు తెలిపితే రివార్డు ఇస్తామని ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక, హైదరాబాద్ పాతబస్తీలో సాధిక్ ఉన్నారనే అనుమానంతో 5 బృందాలుగా గాలిస్తున్నారు. కాగా నూకరాజు, సౌజన్య మృతదేహాలు లభ్యమవ్వగా ఇంకా మీనా ఆచూకీ తెలియలేదు.