ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్ చేస్తున్న పోరాటానికి పోలాండ్ దేశం తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో తాము ఎల్లప్పుడూ భారత్‌కు అండగా ఉంటామని పోలాండ్ రాయబారి పియోటర్ ఆంటోని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టించేందుకు రెండు దేశాలు కలిసికట్టుగా బలమైన అడుగులు వేస్తాయని ఆయన వెల్లడించారు.
వార్తలు
ఉగ్రపోరులో భారత్‌కు పోలాండ్ సపోర్ట్


