TG: వర్షాలు తగ్గడంతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 27,775 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 171.2872 టీఎంసీలకు చేరుకుంది. వరద ఉధృతి తగ్గినప్పటికీ, జలవిద్యుత్ కేంద్రంలో అధికారుల పర్యవేక్షణలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది.
వార్తలు
నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద


