హైదరాబాద్: 28°C
వార్తలు

పరువు పోగొట్టుకున్న CJP చీఫ్!

MH లాతూర్‌లో CJP చీఫ్ అభిజిత్ దిప్కే ఓ స్కూల్‌ను సందర్శించారు. అయితే.. మీడియా అటెన్షన్, సింపతీ కోసం వేరే స్కూల్ పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీడియా ముందు పిల్లలకు భోజనం పెడుతూ డ్రామా ఆడుతుండగా.. ఆ పిల్లలు ఈ స్కూల్ వాళ్లు కాదని ఓ గ్రామస్తుడు అసలు నిజం బయటపెట్టాడు. కెమెరాల ముందే లైవ్‌లో దొరికిపోవడంతో అభిజిత్ ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోయారు.