సోమాలియా సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. టర్కీకి చెందిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలతో మొగడిషూ సైనిక కేంద్రానికి వెళ్తున్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు. కేమరూన్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా.. అందులో ఆరుగురు భారతీయులే కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా, దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది.
వార్తలు
హైజాకైన నౌకలో ఆరుగురు భారతీయులు


