హైదరాబాద్: 28°C
వార్తలు

కీమో స్థానంలో స్మార్ట్‌ క్యాన్సర్‌ ఔషధం!

క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో కీమోథెరపీ కామన్. దాని ప్లేస్‌లో 'RK 251' మందును IIT గువాహటి, IASST కలిసి తయారు చేశాయి. కీమోథెరపీలో క్యాన్సర్‌తో పాటు హెల్తీ కణాలు ఎఫెక్ట్ అవుతాయి. దాంతో జుట్టు ఊడిపోవడం, నీరసం సమస్యలొస్తాయి. కొత్తమందు క్యాన్సర్ కణాలనే టార్గెట్ చేయడంతో ఆ సమస్యలు రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, బాడీలోకి డ్రగ్‌ను ఎలా పంపుతారనేది తెలియాలి.