బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ నితిన్ నబీన్ ఏపీ పర్యటన ముగిసింది. గత ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ ఐదు రోజుల ఏపీ టూర్‌ను ముగించుకున్న నితిన్ నబీన్ ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు.
వార్తలు
ముగిసిన నితిన్ నబీన్ ఏపీ టూర్


