TG: MLA, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా నీటి నిల్వలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని అన్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేవని, వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలకు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.
వార్తలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవలేదు: పోచారం


