AP: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంగం డెయిరీ నెయ్యి సరఫరాపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై గుంటూరు కోర్టులో పరువు నష్టం కేసు దాఖలైంది. డెయిరీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడినందుకు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఎండీ గోపాలకృష్ణన్ ఈ పిటిషన్ వేశారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, 'సాక్షి' టీవీపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
సజ్జలపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు


