UPSC సివిల్ సర్వీసెస్-2026 మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు జనరల్ ఎస్సే పేపర్ నిర్వహించనున్నారు. కాగా, ప్రశ్నపత్రాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 4 వరకు కమిషన్ ప్రత్యేక పోర్టల్ ద్వారా అభ్యర్థులు పంపవచ్చని అధికారులు వెల్లడించారు.
వార్తలు
నేటి నుంచి సివిల్స్ మెయిన్ పరీక్షలు


