బిచ్చగాడు సినిమాను తలపించేలా యూట్యూబర్ పురుషోత్తమ్ వశిష్ఠ్ తన స్నేహితుడితో కలిసి వినూత్న ప్రయోగం చేశాడు. హరిద్వార్ వీధుల్లో చిరిగిన బట్టలు, క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేశాడు. రోజంతా కష్టపడితే ఏకంగా రూ.4 వేలు వచ్చాయని తెలిపాడు. జనం చూసే చులకన వల్ల భిక్షాటన నరకంలా అనిపించిందని, కష్టపడి బతకడమే గొప్పని సచిన్ వెల్లడించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వార్తలు
బిచ్చగాడి ఒక్కరోజు సంపాదన ఎంతంటే?


