చక్కెర కొరతపై ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ వల్లే దేశంలో చక్కెర కొరత ఏర్పడిందని అన్నారు. 30 లక్షల టన్ను చెరుకుతో ఇథనాల్ తయారు చేస్తున్నారని, అందుకే చక్కెర కొరత ఏర్పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
చక్కెర కొరతపై కేజ్రీవాల్ ఆగ్రహం


