KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.1.83 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీఆర్ నగర్‌లో రూ.1.43 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, శివసాయి నగర్‌లో రూ.40 లక్షలతో మల్టీపర్పస్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
వార్తలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి


