హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

SDPT : ములుగులోని రాజీవ్ రహదారి వెంబడి ఉన్న 8 గుంటల ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు 'ఇందిరా మహిళా శక్తి' పథకం కింద పూర్తిగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.