NLR: వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సుగాలి ప్రీతి కేసులో కూటమి ప్రభుత్వం న్యాయం చేయట్లేదని విమర్శించారు. న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర చేస్తున్న ప్రీతి తల్లిని పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. 2017లో టీడీపీ హయాంలో ఘటన జరిగిందని, జగన్ హయాంలో అండ లభించిందని గుర్తు చేశారు.
వార్తలు
కూటమి హయాంలో సుగాలి ప్రీతికి అన్యాయం: కాకాణి


