హైదరాబాద్: 28°C
వార్తలు

'అరటి ఎగుమతుల్లో నాణ్యత పాటించాలి'

KDP: అంతర్జాతీయ మార్కెట్లకు అరటిని ఎగుమతి చేసే సమయంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఉద్యానశాఖ ఏడీ రవిచంద్రబాబు రైతులకు సూచించారు. లింగాల మండలం కోమన్నూతల, కామసముద్రం గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరటి పంట నాణ్యత పెంపు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల అవకాశాలపై వివరించారు.