MHBD: సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన అన్ని పత్రాలు, ట్యాక్స్ చెల్లింపులు, ఫైనాన్స్ వివరాలు, ఇన్సూరెన్స్, కేసులు తదితర అంశాలను చూసుకోవాలని డీటీవో శంకర్ నాయక్ సూచించారు. ప్రస్తుతం టాక్స్ పెండింగ్ ఉన్న వాహనాలకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో వాహనదారులు గమనించాలని పేర్కొన్నారు.
వార్తలు
సెకండ్ హ్యాండ్ వాహనాలు కొంటె జాగ్రత్తగా ఉండాలి''


