MHBD: ఈ నెల 22న జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టీ.రజిత తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, డ్రైవర్, ఆఫీస్ బాయ్, సర్వీస్ అడ్వైజర్, వర్క్ మేనేజర్, వాష్ బాయ్, కస్టమర్ కేర్ పోస్టులకు 18-30 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ITI డిప్లొమా ఉన్నా వారు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
వార్తలు
ఈ నెల 22న జాబ్ మేళా..!


