BDK: బూర్గంపాడు మండలం మసీద్ రోడ్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. దీంతో విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ప్రాంగణానికి మట్టి వేసి ఎత్తు పెంచితే వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: బురద మడుగుల్లో ప్రభుత్వ పాఠశాల


