NGKL: మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30న కల్వకుర్తిలో “1st 2K RUN – SAY NO TO DRUGS” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి వివరించారు. ఆగస్టు 30న ఉదయం 6 గంటలకు CBM కాలేజ్ నుంచి ప్రారంభిస్తారు.
వార్తలు
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 2కే రన్


