న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జపాన్ రక్షణ మంత్రి భేటీ అయ్యారు. మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం కీలకమని నేతలు వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు కీలక MoUపై సంతకాలు చేశారు. 'మేక్ ఇన్ ఇండియా' కింద జపాన్ సాంకేతికత, భారత్ ఉత్పత్తి సామర్థ్యాలను అనుసంధానించాలని నిర్ణయించారు.
వార్తలు
భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు


