WGL: పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గురువారం వర్ధన్నపేట జూనియర్ కళాశాలను సందర్శించి, విద్యార్థులకు 30 కుర్చీలు, 5 టేబుళ్లు, 3 టీచర్ల కుర్చీలు అందజేశారు. త్వరలో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని MLA సూచించారు.
వార్తలు
పేద విద్యార్థులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే


