హైదరాబాద్: 28°C
వార్తలు

త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

CBSE 9వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టిన త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త భాషను ప్రవేశపెడితే, దానిని బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను కూడా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత బోర్డుదేనని స్పష్టం చేసింది. విధానం అమలులో సమస్యలు కొనసాగితే న్యాయస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.