అమెరికా రుణభారం రికార్డు స్థాయిలో రూ.3,826 లక్షల కోట్లకు చేరుకుంది. గత 5నెలల్లోనే ట్రంప్ సర్కార్ రూ.95 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్‌మెంట్ తన నివేదికలో వెల్లడించింది. అమెరికా చేస్తున్న వ్యయంలో వడ్డీ చెల్లింపులే అధికంగా ఉంటున్నాయని చెప్పింది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది.
వార్తలు
అమెరికా అప్పులు రూ.3,826 లక్షల కోట్లు


