హైదరాబాద్: 28°C
వార్తలు

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

MBNR: భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన ఆధారాలతో కేసులను కోర్టులో నిరూపించాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిఘా, మహిళలు-బాలల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.