కర్ణాటకలో ఓ ప్రైవేట్ బస్సు కండక్టర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఘోర ప్రమాదం తప్పింది. ఉడిపి నుంచి శివమొగ్గ జిల్లాలోని సాగరకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కండక్టర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేయాలని డ్రైవర్‌కు సూచించాడు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు దగ్ధమైంది.
వార్తలు
కండక్టర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం


