జార్ఖండ్ పరీక్షల్లో అవకతవకల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల పరీక్ష పేపర్ల అవకతవకలపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 22 నియామక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు హైకోర్టు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది.
వార్తలు
జార్ఖండ్ పరీక్షల్లో అవకతవకల కేసులో కీలక మలుపు


