హైదరాబాద్: 28°C
వార్తలు

సాయిబాబాపై అభ్యంతరకర కంటెంట్‌.. కేంద్రానికి నోటీసులు

శిర్టీ సాయిబాబాపై అభ్యంతకర కంటెంట్ విషయంలో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. వెంటనే అసభ్యకర కంటెంట్ వీడియోలు తొలగించాలంటూ వచ్చిన పిర్యాదులను పిరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి నోటీసులు జారీ చేసింది.