NRPT: మరికల్ మండల కేంద్ర శివారులో కోయిల్ సాగర్ సాగునీటి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. కాలువలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి నీటి ప్రవాహానికి అంతరాయం కలుగుతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే చివరి ఆయకట్టు వరకు నీరు ఎలా చేరుతుందని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి కంప చెట్లను తొలగించాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: నీళ్ళు ఆయకట్టుకు పోయేది ఎలా..?


