SDPT : ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆగస్టు 22న సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో సకల కళల జేఏసీ జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కన్వీనర్ వలస సుభాష్ చంద్రబోస్ తెలిపారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
22న సిద్దిపేటలో సకల కళల జేఏసీ జిల్లా సదస్సు


